Logo
Date of Publish : 06 April 2022, 4:50 pm
Editor : Sake Naresh

కళ్యాణదుర్గంలో సామాన్యులకు జనసేనపార్టీ సిద్దాంతాల గురించి అవగాహన

         కళ్యాణదుర్గం ( జనస్వరం ) : కళ్యాణదుర్గం మండలంలో విట్లంపల్లి  గ్రామంలో  అనంతపురం జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి రాజేష్, కళ్యాణదుర్గం మండలం అధ్యక్షుడు షేక్ మొహిద్దీన్ గారి ఆధ్వర్యంలో జనసేన మేనిఫెస్టో గురించి చెప్పి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి డిమాండ్ చేయడం జరిగింది. అలాగే కరపత్రాలు ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం చర్చించడం జరిగింది. జనసైనికులను పార్టీ సిద్దాంతాలను, కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శి ధనుంజయ్, మండల సంయుక్త కార్యదర్శి వెంకటేశు, బజాప్ప గంగాధర,  మారుతి సాయి, బలరాం, ప్రదీప్, మహేష్ శివ, హనుమంతు, శేఖర్, చరణ్ కృష్ణమూర్తి పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com