Logo
Date of Publish : 03 November 2022, 3:58 pm
Editor : Sake Naresh

జగన్ రెడ్డి 420 బుద్ధులు మానుకో ! రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత

● పవన్ కళ్యాణ్ కి ప్రజలలో పెరుగుతున్న ఆదరణను చూసి ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోలేకే జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై దాడి చేయాలనే కుట్ర చేస్తున్నాడు.

● పవన్ కళ్యాణ్ కి చిన్న హాని తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోతుంది.

● పవన్ కళ్యాణ్ కి ఎటువంటి హాని జరగకుండా వీర మహిళలు, జనసేన నాయకులు, జనసైనికులు రక్షణగా నిలుస్తాం.

● కేంద్రం తక్షణమే పవన్ కళ్యాణ్ కి Z కేటగిరి సెక్యూరిటీని కేటాయించాలి.

● రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత

      అనంతపురం, (జనస్వరం) :  జనసేనపార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో రాయలసీమ మహిళా భాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ప్రజలలో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేని వైసిపి గుండాలు ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోలేక భౌతిక దాడులు చేయాలని కుట్ర చేస్తున్నారని ఇందులో భాగంగా గతంలో కూడా విశాఖపట్నంలో జనవాని కార్యక్రమానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ పై దాడి చేయాలని చూశారని కానీ అక్కడ విపరీతమైన జనసేన శ్రేణుల మధ్య వారి దాడులకు పప్పులు ఉడవని గ్రహించి గత మూడు రోజుల నుంచి హైదరాబాదులోని పవన్ కళ్యాణ్ గృహం నందు రిక్కీ నిర్వహించి అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో గొడవలకు ప్రేరేపిస్తూ దాడులు చేయాలని చూస్తున్నారని పవన్ కళ్యాణ్ కి ఎటువంటి హాని జరగకుండా వీర మహిళలు, జనసేన నాయకులు, జన సైనికులు పవన్ కళ్యాణ్ కి రక్షణగా నిలుస్తామని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, వీరమహిల శైలజ తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com