Logo
Date of Publish : 25 January 2022, 4:41 pm
Editor : Sake Naresh

ప్రజా ఆరోగ్యంపై అధికారులు దృష్టి సారించాలి : ఎమ్మిగనూరు జనసేన నాయకులు

    ఎమ్మిగనూరు, (జనస్వరం) : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, మరియు రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి కాసా రవి ప్రకాష్ లు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఎమ్మిగనూరు పట్టణం నందు ప్రజలు నీళ్లు కలుషితంతో జ్వరము, దగ్గు లాంటి రోగాలతో బాధ పడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ స్పందించి ఈ సమస్యకు గల కారణం అధికారులు అన్వేషించాలని అదేవిధంగా ఎమ్మిగనూరు పట్టణం నందు ఫీవర్ సర్వే నిర్వహించి దగ్గు, జలుబుతో బాధపడుతున్న ప్రజలకు పరీక్షలు చేసి మందులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వినయ్, వెంకటేష్, షబీర్, ఉరుకుందు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com