Logo
Date of Publish : 03 May 2022, 4:02 pm
Editor : Sake Naresh

జనసేనాని సిద్ధాంతాలకు ఆకర్షితులై వైయస్సార్ సీపీ మరియు టి‌డి‌పి పార్టీ నుండి పలువురి చేరిక

             విజయనగరం ( జనస్వరం ) : విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలంలోని వెండ్రం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలోకి చేరారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన, కౌలు రైతుల సంక్షేమం కోసం ఆయన ప్రారంభించిన కౌలు రైతుల భరోసా యాత్ర మరియు కార్యకర్తల కోసం ఆయన తీసుకువచ్చిన క్రీయాశీలక సభ్యత్వం లాంటి నిర్ణయాలు నచ్చి, గజపతినగరం నియోజకవర్గ సీనియర్ నాయకులు మర్రాపు సురేష్ నాయకత్వంపై భరోసాతో ఆయన సమక్షంలో వైయస్సార్సీపి మరియు టిడిపి పార్టీకి చెందిన సుమారు 70 మంది జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఐదు మండలాల నుంచి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వేండ్రం గ్రామం ముఖ్య నాయకులు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు శ్రీ ఆదాల మోహన్ రావు, రవీంద్ర నాయుడు, మీడతానరవికుమార్, రాజేంద్ర, పండు, శ్రీను, ఆదినారాయణ, మహేష్, హరీష్, సంతోష్, నర్సింగరావు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com