Logo
Date of Publish : 09 August 2026, 8:14 pm
Editor : Sake Naresh

నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా అత్తలూరి సుబ్బారావు ( సుబ్బు) ఏకగ్రీవంగా ఎన్నిక.

నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్&ఇండస్ట్రీ నూతన అధ్యక్షునిగా అత్తులూరి సుబ్బారావు ఎన్నిక.

నరసరావుపేట, ఆగస్ట్ 09( జనస్వరం)

అత్తులూరి సుబ్బారావు కి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మరియు ఛాంబర్ పెద్దలు. స్థానిక కోట సెంటర్ నందు గల వాసవి కళ్యాణ మండపం ఏసీ ( కోట సెంటర్) నందు చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ సమావేశం జరిగింది. దానిలో భాగంగా పాత కమిటీ వారి 2 సంవత్సరాల కాలం పూర్తి అవుతున్న సందర్బంగా నూతన అధ్యక్షునిగా అత్తులూరి సుబ్బారావు (సుబ్బు) పెద్దలు,వివిధ అసోసియేషన్ సభ్యులు మరియు ఛాంబర్ సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది రానున్న రెండు సంవత్సరాల కి 2026 నుండి 2028 అత్తులూరి సుబ్బు కొనసాగుతారని తెలియజేశారు.వివిధ అసోసియేషన్ల వారు సుబ్బారావు కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో పట్టణంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు,వ్యాపారస్థులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com