Logo
Date of Publish : 21 October 2023, 10:09 pm
Editor : Sake Naresh

జనసేన నాయకులపై దాడులు చేస్తే సహించేది లేదు

        అనంతపురం ( జనస్వరం ) : ధర్మవరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు రాజారెడ్డిపై వైసీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన నాయకులు అన్నారు. భౌతికంగా దాడులు చేస్తే జనసేన నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు అని హెచ్చరిస్తున్నామని అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, రాష్ట్ర కార్యక్రమముల ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్ అన్నారు. మేము తిరిగి ప్రతిఘటిస్తే మీ పరిస్థితి ఏంటో ఒక మారో అర్థం చేసుకోండి? తక్షణమే ధర్మవరం పోలీసు వారు ఈ సంఘటన పైన తగిన విచారణ చేసి దాడికి పాల్పడిన వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. జనసేన పార్టీ ధర్మవర౦ చిలకం మసూదన్ రెడ్డి గారికి మరియు ధర్మవరం నియోజకవర్గపు జనసేన నాయకులు కార్యకర్తలకు మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ఇలాంటి దాడులు మరొకసారి పునరావృత్తం కాకుండా ధర్మవరం పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com