Logo
Date of Publish : 02 January 2022, 5:07 pm
Editor : Sake Naresh

జగ్గయ్యపేట నియోజకవర్గంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

    జగ్గయ్యపేట, (జనస్వరం) : 2022 నూతన సంవత్సరం సందర్భంగా షౌకత్ అలీ అధ్వర్యంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తులసి బ్రహ్మం శనివారం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం బ్రహ్మం మాట్లాడుతూ ప్రతి ఒక్క మండల జనసైనికులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మండల జనసైనికులకు ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో షౌకత్ అలీ, నాగులు, ప్రవీణ్, సుమంత్, అజయ్, బాజి, శ్రీను, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com