Logo
Date of Publish : 03 December 2020, 3:09 pm
Editor : Sake Naresh

ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడి, పరామర్శించిన జనసేన వీర మహిళ రమ్యజ్యోతి పిళ్ళా

ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడి, పరామర్శించిన జనసేన వీర మహిళ రమ్యజ్యోతి పిళ్ళా

                 పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నివసించే ప్రభుత్వ ఉఫాద్యాయుడిపై దాడి జరగడం దారుణం అని జనసేన వీర మహిళ రమ్యజ్యోతి పిళ్ళా  గారు అన్నారు. ఆమె మాట్లాడుతూ దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. నిందితులు ఎలాంటి వారైనా సరే కఠినంగా శిక్షించి బాధితులకు తగిన న్యాయం చేకూరాలని కోరారు.  లేకుంటే వారి పక్షాన బలంగా పోరాడటానికి సిద్ధమని, బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి తగిన సహయం అందించారు.  అన్యాయంపై రాజీలేని పోరాటం చేయడం జనసేన సిద్ధాంతం అని భరోసాను అందించారు. ఈ కార్యక్రమంలో  జనసేన వీరమహిళ రమ్యజ్యోతి పిళ్ళా, జనసైనికులు చేదులూరి అర్జున్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com