Logo
Date of Publish : 15 July 2023, 9:49 pm
Editor : Sake Naresh

తోటపల్లి గూడూరు లో దారుణం… వాలంటీర్ వ్యవస్థపై మండిపడ్డ జనసేన నేత షానవాజ్

         నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం సౌత్ ఆములూరులో ఓ వాలంటీర్ రెచ్చిపోయాడు. తమ తప్పిదాలని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తి ఇంటినే తగలబెట్టేసారు. వివరల్లోకెళ్తే... గ్రామానికి చెందిన వంగిపూడి చెంచుకృష్ణయ్య భార్య ఇక్కడ వార్డ్ మెంబర్ గా ఉంది. గ్రామంలో అనర్హులకు ఫించన్లు ఇస్తున్నారని, లే ఔట్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని తాము ప్రశ్నించడంతో 5వ వార్డు వాలంటీర్ సుబ్రమణ్యం తమని ఇబ్బంది పెడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తాజాగా రాత్రి తన తండ్రి వంగిపూడి శీనయ్య ఇంట్లో ఉండగా కావాలనే గొడవ పెట్టుకుని, అర్ధరాత్రి సమయంలో ఇంటికి కాల్చేరని వాపోయారు. ఇక వీరిని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి షా న్ వాజ్ నెల్లూరు నేతలు పరామర్శించి వాలంటీర్ వ్యవస్థ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, వ్యక్తిగత డేటా మొత్తం తీసుకుని వైసీపీకి సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. వెంటనే వాలంటీర్ పై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com