Logo
Date of Publish : 01 August 2021, 3:31 pm
Editor : Sake Naresh

క్రియాశీలక సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు ఇన్సూరెన్స్ బాండ్లు అందించిన ఆత్మకూరు ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్

          ఆత్మకూరు,  (జనస్వరం)  :  ఈ రోజు ఆత్మకూరు నియోజకవర్గం ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ గారి  చేతులు మీదుగా ఆత్మకూరు జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త లకు సంబంధించిన ఇన్సూరెన్స్ కిట్స్ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా 5 లక్షలు రూపాయలు ఇన్సూరెన్స్ ను జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కల్పించారన్నారు. జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం వున్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. దురదృష్టవశాత్తూ ఎవరికి అయినా ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన వారి కుటుంబాలకు భరోసా కల్పింస్తుందన్నారు. ప్రతి కార్యకర్త కు 5 లక్షలు రూపాయులు ఇన్సూరెన్స్ కల్పించటం జరుగుతుందన్నారు. అలాగే ప్రమాదం జరిగి హాస్పటల్ లో చికిత్స చేసుకొనే వారికి ఖర్చులు నిమిత్తం 50 వేలు రూపాయులు ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా శ్రీధర్ గారు  మాట్లాడుతూ, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, ప్రతి కార్యకర్త పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులే అని అన్నారు. రాబోయే రోజులలో పార్టీ బలోపేతానికి, అధికారంలోకి రావటానికి ప్రతి ఒకరు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఇన్సూరెన్స్ కల్పించినందుకు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలపటం జరిగింది. మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్దాంతాలు ప్రజలందరికి తెలియజేసి, ప్రజల యెుక్క సమస్యలను పరిష్కరించే దిశగా జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు, అందరికి అందుబాటులో ఉండాలని, నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్  శ్రీ నలిశెట్టి శ్రీధర్ గారు  తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని మండలాలకు చెందిన జనసైనికులు మరియు నాయకులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com