Logo
Date of Publish : 18 February 2024, 9:37 pm
Editor : Sake Naresh

రథసప్తమి సందర్భంగా బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న అతికారి దినేష్

    రాజంపేట ( జనస్వరం ) : రథసప్తమి సందర్భంగా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం కుంపినీ పురం గ్రామంలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీ భోగాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకి ఉత్సవ కమిటీ మరియు నూకినేనిపల్లె పంచాయతీ జనసైనికుల అహ్వనం మేర ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజంపేట జనసేన పార్టీ సమన్వయ అతికారి దినేష్. స్వామి వారి బ్రహ్మోత్సవాలు వాలలో భాగంగా ఈరోజు జరుగుతున్న రథోత్సవ ఉత్సవంలో పాల్గొన్న అతికారి దినేష్ గారిని జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామ ప్రజలు ఆడుగు అడుగునా శాలువలు కప్పి పూలు చల్లుతు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో అతికారి దినేష్ గారి‌కి సన్మానం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొట్టే శ్రీహరి, గుగ్గిళ్ళ నాగర్జన, ఉపేంద్ర, పోలిశెట్టి శీనువాసులు, మస్తాన్ రాయల్, గురివిగారి వాసు, వినయ్ స్థానిక జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు భారీగా పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com