Logo
Date of Publish : 25 May 2023, 4:07 pm
Editor : Sake Naresh

60 వేల విలువ గల త్రాగునీటి మోటార్ వితరణ చేసిన అతికారి దినేష్

         రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట నియోజకవర్గం వీరబల్లి మండల పరిధిలోని షికారుపాలెం గ్రామస్తుల అభ్యర్థన మేరకు 60 వేల రూపాయలు విలువ గల త్రాగునీటి మోటారునీ రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి దినేష్ చేతుల మీదుగా అందజేశారు. రాజంపేట వీర మహిళ రెడ్డి రాణికి షికారు పాలెం గ్రామస్తులు మాకు త్రాగునీటి సదుపాయం లేదు అన్న విషయాన్ని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. మాకు త్రాగునీటి మోటర్ ను ఏర్పాటు చేస్తే గ్రామస్తుల దాహతి తీర్చిన వారు అవుతారని రెడ్డి రాణిని అభ్యర్థించారు. ఈ విషయాన్ని రెడ్డిరాణి రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి దినేష్ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించిన దినేష్ 30 వేల రూపాయలు తాగునీటి మోటర్ కు ఆర్థిక సహాయం అందించారు. మిగతా 30 వేల రూపాయలు దాతల సహాయంతో సమకూర్చిన రెడ్డి రాణి వెనువెంటనే 60 వేల విలువగల త్రాగునీటి మోటారును ఏర్పాటు చేసి గ్రామస్తుల దాహతి తీర్చడానికి దోహదపడ్డారు. ఈ త్రాగునీటి మోటారు సమకూర్చి గ్రామస్తుల త్రాగునీటి సమస్య తీర్చినందుకు జనసేన పార్టీ నాయకులు చేస్తున్న సహాయ కార్యక్రమాల పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com