Logo
Date of Publish : 01 May 2023, 3:14 pm
Editor : Sake Naresh

మానవత్వం చాటుకున్నరాజంపేట జనసేన నాయకులు అతికారి దినేష్

     రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట వినాయక నగర్ కు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు పచ్చకర్ల బుజ్జి వృత్తిరిత ఆటో డ్రైవర్ గత రెండు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో మరణించడం జరిగింది. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లు బాగాలేవు అన్న విషయం తెలుసుకున్న రాజంపేట జనసేన నాయకులు అతికారి దినేష్. ఆయన వారి నివాసనికి వెళ్ళి అతని కుటుంబాని పరామర్శించి 10,000/- రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. జనసేన క్రియశీలక సభ్యుడు పచ్చకర్ల బుజ్జి గారికి కుటుంబానికి ఎప్పుడు ఏం అవసరమొచ్చినా అండగా ఉంటామని అన్ని విధాల ఆదుకుంటామని అతని కుటుంబానికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి  కీర్తన, రెడ్డిరాణి, జనసేన నాయకులు పోలిశెట్టి శ్రీను, శంకరయ్య, బాలసాయి, గుగ్గిళ్ళ నాగార్జున, జయరాం చిన్నారి, రవి, హేమంత్, తదితరులు పాల్గోన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com