రాజంపేట ( జనస్వరం ) : నందలూరు మండలానికి చెందిన జనసైనికుడు యెద్దల నరసింహా వాల తల్లి గారు కడపు క్యాన్సర్ తో గత కొద్ది రోజులుగా బాధపడుతు చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న రాజంపేట యువ నాయకుడు అతికారి దినేష్ గారు జనసైనికుడు నరసింహా వాల ఇంటికి వెల్లి వాల అమ్మను పరమర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పి రు.10వేలు అర్థిక సాయం చేశారు.జనసైనికుడు నరసింహాతో అతికారి దినేష్ గారు మాట్లడుతూ ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడ మీకు మీ కుంటుంబానికి అండగా వుంటానని మీకు ఏ అవసరం వచ్చిన నన్ను సంప్రదించండి అని భరోసా ఇచ్చారు అతికారి దినేష్ కారు. ఈ కార్యక్రమంలో నందలూరు మండల జనసేన నాయకురాలు కొట్టే మణేమ్మ, జనసేన నాయకులు ఉల్లి ఉపేంద్ర, మంకు వెంకటేశ్, మస్తాన్ రాయల్, రామకృష్ణ, కొట్టే హరి, ఆకుల శివ, సానిపాయి జనసేన నాయకుడు గుగ్గిళ్ళ నాగర్జున, హేమంత్, పోలిశెట్టి శ్రీను, రవి తదిరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com