Logo
Date of Publish : 23 December 2023, 12:33 am
Editor : Sake Naresh

రాజంపేట ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో అతికారి దినేష్

   రాజంపేట ( జనస్వరం ) : కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు చేగొండి హరిరామ జోగయ్య జనసేన పార్టీ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థుల ఆశావాహుల లిస్ట్ ను విడుదల చేసారు. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజంపేట జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్  పేరు జనసేన పార్టీ తరుపున పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రాజంపేట నియోజకవర్గ జనసైనికులు హర్షం వ్యక్తం చేసారు.  ఉన్నత విద్య చదువుకొని, చిన్న వయసులోనే రాజకీయాల్లో రాణిస్తున్న అతికారి దినేష్ వైసీపీ పార్టీని ధీటుగా ఎదుర్కోగలరని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. తనకు కుటుంబ రాజకీయ నేపథ్యం కలిగి ఉండటం, నియోజకవర్గ సమస్యల మీద పట్టు, వాటికి పరిష్కార దిశగా ఆలోచించే తత్వం ఉన్న నాయకుడని చర్చిస్తున్నారు. జనసేన అధిష్ఠానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే సునాయాసంగా గెలుస్తారని జనసైనికులు అంచనా వేస్తున్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com