Logo
Date of Publish : 29 May 2023, 3:14 pm
Editor : Sake Naresh

అహంకారంతో జనసేనాని హేళన చేస్తూ పెట్టిన ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్

           పాలకొల్లు ( జనస్వరం ) : పట్టణంలో అధికార పార్టీ అహంకారంతో జనసేన నాయకుడిని హేళన చేస్తూ ఫ్లెక్సీలను పెట్టారని జనసేన నాయకులు ఆరోపించారు. ప్రశాంతంగా ఉండే పాలకొల్లు పట్టణాన్ని రాజకీయంగా మనుషుల మధ్య చిచ్చుపెట్టేలా వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు జనసైనికులు మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు. వెంటనే అధికారులు తొలగించాలని పాలకొల్లు జనసేన నాయకులు పట్టణ మున్సిపల్ కమిషనర్ గారికి మరియు పాలకొల్లు MRO గారికి పాలకొల్లు ఎస్ఐకి వినతి పత్రాలు ఇచ్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com