Logo
Date of Publish : 21 July 2021, 5:32 am
Editor : Sake Naresh

జనసేన నాయకులను శ్రేణులను అరెస్ట్ చేయటం, అడ్డుకోవడం పిరికిపంద చర్య : మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్

        జనసేన అధినేత  శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిరుద్యోగులకు బాసటగా అన్ని జిల్లాలోని ఎంప్లాయిమెంట్ అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి నిర్ణయించడమైనది. కానీ నైతిక విలువలు లేని వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని జనసేన నాయకులను ఉదయం నుంచి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ, జన సైనికులను అడ్డుకోవటం జరిగింది. జగన్ రెడ్డి, తాను ముఖ్యమంత్రి అయితే లక్షలో ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి నిరుద్యోగుల ఓట్లు దండుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పారని మాట తప్పని వ్యక్తిని వదిలేసి ప్రశ్నించిన వ్యక్తులను అరెస్టు చేయటం ఏమిటిని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖాకీస్వామ్యగా మార్చి పరిపాలన కొనసాగించాలని చూస్తున్న వైసిపి ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారు అని అన్నారు. రాష్ట్రంలో అరెస్టు చేసిన జనసేన నాయకులను, కార్యకర్తలలో వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు షబ్బీర్, వెంకటేష్, రషీద్ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com