Logo
Date of Publish : 25 January 2022, 4:28 pm
Editor : Sake Naresh

బీజేపీ నేతల అరెస్టు అప్రజాస్వామికం – జనసేనపార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

    అమరావతి, (జనస్వరం) : నిరసన కార్యక్రమాలు చేపట్టడం.. వాస్తవాలు తెలుసుకొనేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించడం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల బాధ్యత. ఆ బాధ్యతతోనే బీజేపీ రాష్ట్ర నాయకులు గుడివాడ వెళ్తుంటే అడ్డుకొని అరెస్టు చేయడం అప్రజాస్వామికం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు, ఎంపీ శ్రీ సి.ఎం.రమేశ్, ఎమ్మెల్సీలు శ్రీ పి.వి.ఎన్.మాధవ్, శ్రీ వాకాటి నారాయణరెడ్డి, ఇతర నాయకులను అరెస్ట్ చేయడాన్ని జనసేనపార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాం. గుడివాడలో జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపైనే ఉంది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com