Logo
Date of Publish : 28 December 2023, 10:06 pm
Editor : Sake Naresh

ఓం శక్తి అమ్మవారి దీక్షులకు భోజన సదుపాయం ఏర్పాటు

   తిరుపతి ( జనస్వరం ) : తిరుపతి పట్టణం బైరాగిపట్టెడ భగత్ సింగ్ కాలనీలో ఉన్న అమ్మ వారి ఆలయంలో మహిళలు ఓం శక్తి అమ్మవారి దీక్ష తీసుకోవడం జరిగింది. తమిళనాడులో గల మేల్ మరవత్తూర్ దేవస్థానంకి మొక్కులు చెల్లించుకునే దానికి ప్రయాణం ఏర్పాటు చేసుకోవడo జరిగింది. సీనియర్ నాయకురాలు సుబ్బలక్ష్మమ్మ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ PAC సభ్యులు ,ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ దీక్షలో ఉన్న వారికి భోజన సదుపాయం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధు బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఆనంద్, బాటసారి, తిరుపతి నగర ఉపాధ్యక్షులు పార్ధు, కార్యదర్శులు దినేష్ జైన్, చరణ్ రాయల్, లోకేష్, కిరణ్ కుమార్, రవి, బాలాజీ, హేమంత్, సాయి,పురుషోత్తం, పురుషోత్తం రాయల్, మనోజ్ కుమార్, గౌస్ బాషా, అర్బన్ అధ్యక్షులు సాయి, జనసైనికులు మోహిత్,బాలాజీ, రవి తదితర నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com