Logo
Date of Publish : 09 January 2023, 4:04 pm
Editor : Sake Naresh

కలిస్తేనే కలవరమా… వారాహిపై వస్తే ఏమవుతారో ??? : జనసేన నాయకులు భవానీ రవి శంకర్

            అనంతపురం ( జనస్వరం ) :  కుప్పంలో జరిగిన సంఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలిపేందుకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సాధారణంగా కలిస్తేనే వైసీపీలో కలవరం మొదలైంది. ఇక వారాహిపై పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్ర పర్యటన చేస్తే ఏమవుతారో మీ దుర్మార్గపు పాలనకు కౌంట్‌ డౌన్‌ మొదలైందని జనసేన కార్యనిర్వహణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్‌ అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ పై వైసిపి మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూ... రాజకీయాలలో ప్రతిపక్ష నేతలు కలిసి జనసేన కార్యనిర్వహణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్‌ మాట్లాడితే తప్పు అన్నట్టుగా వైసిపి కలరింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేయడం వారి అభద్రత భావానికి నిదర్శనం అన్నారు. వైసిపి మంత్రులు వారి వారి శాఖలపై దృష్టి సారించకుండా... ప్రజా సమన్యలను పరిష్కరించకుండా గాలికి వదిలేసి... కేవలం వవన్‌ కళ్యాణ్‌ ను విమర్శించడమే లక్ష్యంగా పనిచేయడం రాష్ట్ర ప్రజల దురదృష్టం అన్నారు. ప్రజా వ్యతిరేకతను. తాళలేక ప్రతిపక్ష నేతల గొంతు నొక్కాలని తీసుకొచ్చిన జీవో నెంబర్‌ ఒకటి రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తామంటే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సారథ్యంలో మీ భరతం పడతామని భవాని రవికుమార్‌ అల్టిమేటం ఇచ్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com