Logo
Date of Publish : 13 July 2023, 1:52 pm
Editor : Sake Naresh

పాలాభిషేకం చేస్తే అరెస్టులా ? : ధనుంజయ్

       పామిడి ( జనస్వరం ) : జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మలు దహనం చేస్తుంటే అడ్డుపడని పోలీసులు మా నాయకుడిని ప్రజల మధ్యన కించపరుస్తూ మాట్లాడుతుంటే అడ్డు చెప్పని పోలీసు వ్యవస్థ. మా నాయకుడిని అగౌరపరుస్తుంటే ఆ బాధను భరించక మా అధ్యక్షుల వారికి పాలాభిషేకం చేద్దామంటే కూడా పోలీసు వారి నిర్బంధం చేయడం ఏంటని మండల అధ్యక్షులు ధనుంజయ్ ధ్వజమెత్తారు. పాపం పోలీసు వారు కూడా పైనుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేక ఇలా ప్రతి చోట మమ్ములను అడ్డుకుంటున్నారు. అరెస్టులు చేస్తున్నారు. పాలాభిషేకం చేయడమే నేటి సమాజంలో నేరం అన్నట్టు అరెస్టులు చేస్తున్నారు.. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి వాటి అన్నిటిని ఖండించి అధికారంలోకి వచ్చాక అంతకుమించి అధికార బలాన్ని ఉపయోగించి అణిచివేయాలని చూస్తున్నారు. ఇది ఎల్లకాలం సాగదని ఇక కొద్ది రోజుల్లో ప్రభుత్వాలు మారిపోతున్నాయని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోందని హెచ్చరించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com