Logo
Date of Publish : 13 July 2021, 7:00 am
Editor : Sake Naresh

ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులా ? తణుకు జనసేన నాయకులు

               తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ విడివాడ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రరావు గారు మాట్లాడుతా మొన్న జరిగిన రైతు దినోత్సవం కార్యక్రమంలో తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలంలోని అర్జనుడిపాలెం గ్రామంలో తమ వద్ద కొన్న 11 ఎకరాల ధాన్యం డబ్బులు ఇవ్వవలసిందిగా విల్లూరి సుబ్బారావు అనే రైతు తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర్రావు గారిని అడిగారు. ఆ రైతును పోలీసులతో గెంటించివేసిన ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర్రావు చేసిన ఘటనకు మొత్తం మండలం రైతులందరికీ క్షమాపణలు చెప్పాలని, అదే విధంగా రైతుల వారి ధాన్యం డబ్బులు తక్షణమే చెల్లించాలని కోరడమైనది. ఈ కార్యక్రమం లో జనసేన తణుకు మండలం పార్టీ ప్రెసిడెంట్ చిక్కాల వేణు, ఇరగవరం మండలం పార్టీ ప్రెసిడెంట్ ఆకేటి కాశీ నియోజకవర్గ అధికార ప్రతినిధి బెజవాడ సూరి మరియు బాధిత రైతు విల్లూరి సుబ్బారావు, అర్జునుడిపాలెం ప్రెసిడెంట్ పోతుల గంగాధర్ మరియు పార్టీ నాయకులు పంతం నానాజీ, కేశవ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com