Logo
Date of Publish : 04 November 2022, 2:17 pm
Editor : Sake Naresh

క్యాన్సర్ బాధితుడిని పరామర్శించిన అరకు జనసేన నాయకులు

    అరకు, (జనస్వరం) : అరకు నియోజకవర్గం కేంద్రంలో చిన్నలబుడు పంచాయతీ పరిధిలో గల పకనకుడి గ్రామంలో  జనసేన పార్టీ బృందం ఆధ్వర్యంలో ఆయా గ్రామంలో పర్యటించి ముందుగా క్యాన్సర్ తో బాధపడుతున్న స్వాబి సోమను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడిని పూర్తి వివరాలు అడగగా తనకు క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు జనసేన దృష్టికి తీసుకువచ్చారు. ఆర్థిక స్తోమత లేకపోవడం వలన ప్రభుత్వం స్పందించకపోవడం వలన ఏమి చేయలేని ఈ పరిస్థితుల్లో ఇంటికి పరిమితం అవ్వవలసింది వచ్చిందని బాధితుడు తెలిపారు. దీనిపై స్పందించిన జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా, మాదల శ్రీరాములు, అల్లంగి రామకృష్ణ, ఎల్బి రవీంద్ర తదితరులు బాధితుడికి భరోసనిస్తూ వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్ లో వైద్యం కోసం బాధ్యత తీసుకొని మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా మా వంతు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై జనసేన మాటలు జనసేన సిద్ధాంతాలు క్లుప్తంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com