Logo
Date of Publish : 15 December 2021, 1:50 pm
Editor : Sake Naresh

‘ జనంలోకి – జనసేన ‘ అనే కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించిన అరకు జనసేన నాయకులు

      అరకు, (జనస్వరం) :  విశాఖ మండలం అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం కొండిబా పంచాయతీ పరిధిలో గల కపటి వలస గ్రామంలో జనసేన మాటలు జనంలోకి తీసుకెళ్లాలని భాగంగా జనసేన పార్టీ నాయకులు సాయిబాబా, సన్యాసిరావు ఆధ్వర్యంలో బుధవారం ఆయా గ్రామంలో పర్యటించడం జరిగింది. ముందుగా గిరిజనులతో సమావేశమై జనసేన మాటలు వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈ సందర్భంగా సాయిబాబా, సన్యాసిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు వ్యవహరిస్తుందని, రాష్ట్రంలో రాక్షస పాలన వ్యవహరిస్తుందని దీనికై రానున్న రోజుల్లో గిరిజనులు అందరు కూడా వ్యతిరేకించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రజలకు సూచించారు. దీనికి ముందుగాను జనసేన పార్టీ విధి విధానాలు, రాష్ట్రంలో ప్రజలు ప్రతిపక్షం హోదాలు లేనప్పటి కూడా నిత్యం ప్రజా శ్రేయస్సే నా లక్ష్యం అంటూ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలపై ఎదురొడ్డి నిలబడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తున్నారని, కావున ప్రతి ఒక్క గిరిజనులు జనసేన పార్టీని ఆదరించాలని ఈ సందర్భంగా గిరిజనులకు సూచించారు. ప్రభుత్వాలు మారిన గిరిజనుల బతుకులు మారలేదని, రానున్న రోజుల్లో పాలకులకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని, దానికి  మీరు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు రామచందర్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com