Logo
Date of Publish : 21 February 2022, 3:16 pm
Editor : Sake Naresh

గిరిజనులకు మంచినీరు ఇవ్వాలని ఎంపీడీవో కి వినతిపత్రం ఇచ్చిన అరకు జనసేన నాయకులు

     అరకు, (జనస్వరం) : అరకు వేలి మండలం కొత్తబళ్ళు గుడ పంచాయతీ పరిధిలో గల జనం గూడాలో కొళాయి నిర్మాణం త్వరగా చేపట్టి గిరిజనులకు మంచినీరు సదుపాయం కల్పించాలని, జనసేన నాయకులు సాయి బాబా, రామకృష్ణ సోమవారము ఎంపీడీవో ఆఫీసు వద్దకు వెళ్లి ఎంపీడీవో గారిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. దీనికై ఎంపీడీవో స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమస్యను క్లుప్తంగా వివరించగా, పది రోజుల్లో కొళాయి నిర్మాణం చేపట్టి పూర్తి స్థాయిలో గిరిజనులకు మంచి నీరు అందేలా కృషి చేస్తామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com