Logo
Date of Publish : 28 September 2021, 4:51 pm
Editor : Sake Naresh

గులాబ్ తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన అరకు జనసేన నాయకులు

      అరకు, (జనస్వరం) : గులాబ్ తుఫాను బాధితులకు బియ్యం పంపిణీ చేసిన జనసేన నాయకులు మాజీ ఎం పి టి సి సాయిబాబా, దూరియా, ch.మురళి, విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన అరకు నియోజకవర్గం పరిధిలో గల అనంతగిరి మండలం రేగుశోభ పంచాయతీ పరిధిలోగల, హేక్టగుడా గ్రామంలో మంగళవారం జనసేన పార్టీ జన సైనికుడు Ex ఎం పి టి సి సాయిబాబా, డూరియా, జడ్పిటిసి అభ్యర్థి సిహెచ్ మురళి ఆధ్వర్యంలో ముందుగా  తుఫాన్ వల్ల ఇల్లు నష్టపోయిన బాధితురాలు ఇంటి వద్దకు వెళ్లి, పరామర్శిస్తూ, వారికి భరోసానిస్తూ బాధితులకు ఉచితంగా బియ్యం, సరుకులు పంపిణీ చేశారు. అనంతరం రోజువారీగా కూలి పనులు చేసుకుంటూ బతికే గిరిజనులు, మూడు రోజుల నుంచి గులాబ్ తుఫాన్ వల్ల కూలికి వెళ్లలేక, పూట గడవని పరిస్థితిలో ఉన్న గిరిజన బాధితులకు, జనసేన ఆధ్వర్యంలో వారి ఇంటి వద్దకు వెళ్లి, ప్రతి ఒక్క బాధితులకు డోర్ డెలివరీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ, రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు నేడు మీ గ్రామంలో పర్యటించడం జరిగిందని, జనసేన పార్టీ జనం కోసమే పుట్టిందని నీకోసం, అందరికోసం జనసేన పార్టీ ముందుకు ఉంటుందని గిరిజనులతో సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జనసైనికులు, రామారావు, సురేష్, అధిక సంఖ్యలో గిరిజనులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com