Logo
Date of Publish : 19 March 2022, 5:31 am
Editor : Sake Naresh

జనసేన అధికార ప్రతినిధి మరియు పబ్లిక్ పాలసీ విశ్లేషకుడిగా శ్రీ బుర్రా నాగ త్రినాధ్ నియామకం

    అమరావతి, (జనస్వరం) : జనసేన పార్టీలో  క్రియాశీలకంగా  పని చేస్తున్న శ్రీ బుర్రా నాగ త్రినాధ్ ను జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ప్రజా విధానాల విశ్లేషకుడుగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. విశాఖ నగర వాసి  అయిన శ్రీ తినాధ్ ఉన్నత విద్యావంతుడు. తెలుగు, ఇంగ్లిష్ భాషలలో  ప్రవీణుడు. యువజన నాయకుడిగా కామన్ వెల్త్ యువజన మండలిలో డిప్యూటీ హెడ్ గా పని చేస్తూ 53 దేశాలకు సేవలు అందించారు. ముఖ్యంగా పబ్లిక్ పాలసీ నేపథ్యంలో సుమారు అయిదు వేల గ్రామాలలో పర్యటించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ కార్యకలాపాలలో క్రియాశీలకంగా పనిచేశారు. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోని  'జనసేన యువ నాయకత్వం' విభాగంలో గత మూడేళ్ళుగా శ్రీ బుర్రా త్రినాధ్ తర్ఫీదు పొందారు. ఈ విభాగం శిక్షణ కార్యక్రమం సంపూర్ణముగా  శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కొనసాగుతుంది.ఈ సందర్భంగా శ్రీ త్రినాధ్ కు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుభాభినందనలు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com