Logo
Date of Publish : 05 December 2022, 10:02 am
Editor : Sake Naresh

నరవ గ్రామంలో జనసేన పార్టీ బూత్ కమిటీల నియామకం

                పెందుర్తి ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు గళ్ళ శ్రీనివాస్, వబ్బిన జనార్దన శ్రీకాంత్ ఆధ్వర్యంలో 75,76,77,78 బూత్ లకు కమిటీ నియామకం చేయడం జరిగింది. గళ్ళ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రోజు రోజుకి జనసేన పార్టీని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, దాన్ని మనం అందరం కలిసికట్టుగా ప్రజలకు భరోసా కల్పించి ఓటర్స్ గా మార్చి పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి ని చేయడంలో కీలకపాత్ర పోషించాలని అన్నారు. గ్రామంలో ఏటువంటి సమస్య ఉన్న జనసేన పార్టీ వద్దకు తీసుకొని వస్తే సాయి శక్తుల వాటిని తీర్చి ప్రజలకు భరోసా కల్పిద్దామని మాట్లాడడం జరిగింది. శ్రీకాంత్ గారు మాట్లాడుతూ తక్కువ టైంలో నరవ గ్రామంలో ఉన్న జనసేన పార్టీ సభ్యులు మీటింగ్ రావడాని అభినందిస్తున్నాను, ఈరోజు జరిగిన మీటింగ్ జనసేన పార్టీ అభివృద్ధికి ఒక ప్రణాళిక మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలు చెప్పడం వలన మన గ్రామంలో పార్టీ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం అరాచక పాలన ఆగాలంటే అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అవ్వడం మాత్రమే పరిష్కారం అని, ప్రతి బూతుకి 6 సభ్యులను నియమిస్తూ వారికి 1 పరిశీలకున్ని నియమించడం జరిగింది. ఈ విధంగా 4 బూతులకు 28 సభ్యులను నియమించడం జరిగిందన్నారు. మిగిలిన సభ్యులను కూడా గుర్తించి మిగతా కమిటీలు వేయడం జరుగుతుంది అని, పెద్దలు చెప్పినట్లు బూత్ కమిటీ మెంబర్స్ ప్రాముఖ్యత చాలా ముఖ్యం కావున బూత్ కమిటీలో ఉన్న సభ్యులందరూ అభినందనలు తెలియజేసుకుంటూ మీరందరూ జనసేన పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటూ ఈ నరవ గ్రామం మిగతా గ్రామాలకు ఆదర్శంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు గన్రెడ్డి అశోక్ కుమార్, గంన్రేడ్డి చిన్నారావు, శ్రీను, బొడ్డు నాయుడు, బొండాల రవి బాబు, రాడి పెంటరావు, గవర శ్రీను, నరవ సతీష్, నరవ రమేష్, గణేష్, జర్రిపోతుల నర్సింగరావు, గీరి, అచ్చుతరావు, పట్నల కోటి, మునస రాజు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com