Logo
Date of Publish : 08 November 2023, 8:41 pm
Editor : Sake Naresh

నాగర్ కర్నూల్ నియోజకవర్గ జనసేన పార్టీ అబ్జర్వర్ గా డా” మైఫోర్స్ మహేష్ నియామకం

       తెలంగాణ, (జనస్వరం) : జనసేన పార్టీ తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గ జనసేన పార్టీ అబ్జర్వర్ గా పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా!! మైఫోర్స్ మహేష్ నియామకం రానున్న తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ తరఫున నియోజకవర్గ అబ్జర్వర్లుగా తెలంగాణలో బిజెపి జనసేన కూటమిగా ఏర్పడి సర్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నా జనసేన పార్టీ తరఫున ఎనిమిది నియోజకవర్గంలో అభ్యర్థులని నిలబెట్టడం జరిగింది. వారికి జనసేన పార్టీ అధినేత బీఫాం కూడా అందజేశారు. ఈ క్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ అబ్జర్వర్లుగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు నియమించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మదనపల్లి నియోజకవర్గం చెందిన జనసేన పార్టీ నాయకులు డా!! మైఫోర్స్ మహేష్ గారిని తెలంగాణలోని నాగర్ కర్నూల్ నియోజకవర్గం గాను జనసేన పార్టీ అబ్జర్వర్గా నియమించారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకింత బాధ్యతని అప్పగించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నాగర్ కర్నూల్ లో జనసేన పార్టీ విజయానికి తన శక్తివంచన లేకుండా కృషి చేసి నాగర్ కర్నూల్ లో జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి లక్ష్మణ్ గౌడ్ వంగా విజయానికి కృషి చేస్తానని తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com