Logo
Date of Publish : 23 April 2022, 7:51 am
Editor : Sake Naresh

టీబీ వ్యాధితో బాధపడుతున్న అప్పారావుకు రూ. 10,000 సహాయం అందించిన భీమిలి జనసైనికులు

             భీమిలి ( జనస్వరం ) : నియోజకవర్గంలోని ఈతపేట గ్రామంలో టీబీ వ్యాధితో బాధపడుతున్న బత్తిన అప్పారావుకు ఆ గ్రామ జనసేన నాయకుల సహకారంతో రూ. 10,000 ఆర్థిక సహాయం మరియు బియ్యం పాకెట్  జనసేన పార్టీ తరపున గ్రామస్తుల సమక్షంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం భీమిలి ఇంచార్జ్ సందీప్ పంచకర్ల చేతుల మీదుగా సహాయం అందించడం జరిగింది. సందీప్ పంచకర్ల మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేనపార్టీ అండగా ఉంటుందని, జనసైనికులు తోడ్పాటు అందిస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. జనసైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్దాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com