Logo
Date of Publish : 22 August 2023, 10:53 pm
Editor : Sake Naresh

మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తిలో అన్నదానం

        శ్రీకాళహస్తి  ( జనస్వరం ) : మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణ చిరంజీవి గారి అభిమానులు తోట గణేష్,  పేటా చంద్ర, పేటా చిరంజీవి గార్ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జనసేనపార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు పాల్గొన్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వందలమంది పేద వారికి అన్నదానం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యాన్స్ వేణు గోపాల్, రవీ, చైత్, కిషోర్, గురవయ్య,ఫాహద్, జనసైనికులు మునిశేఖర్ రెడ్డి తులసి, గోపి, టాగూర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com