Logo
Date of Publish : 28 January 2022, 5:08 pm
Editor : Sake Naresh

చింతామణి జనసేనపార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

    చింతామణి, (జనస్వరం) : కర్నాటక చింతామణిలో జనసేన కార్యకర్తలు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద 500 నూతన సంవత్సర క్యాలండర్స్ ఆవిష్కరణ చేయడం జరిగింది. తదనంతరం 500 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రెడ్డి RR (president)గిడ్డు, గని, కుమార్, సునీల్, షాబు, ప్రవీణ్, సంతు, శివ, ప్రసన్న, హరి జనసైనికులు పాల్గొన్నారు .


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com