Logo
Date of Publish : 27 January 2021, 8:05 am
Editor : Sake Naresh

గుంతకల్ లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

           జనసేన పార్టీ అధ్యక్షులు గౌ శ్రీ పవన్ కళ్యాణ్ గారి సేవ స్ఫూర్తితో నేడు జనసేన పార్టీ నాయకులు అరికేరి జీవన్ కుమార్ ఆధ్వర్యంలో గుంతకల్లు నియోజకవర్గంలోని "అనురాగ వృధా ఆశ్రమం" లో అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు దేశా అభివృద్ధికి దోహదపడిన "వయోవృద్ధులు" మధ్య "గణతంత్ర దినోత్సవం" జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. అలాగే భావితరాలకు మన వయోవృద్ధులు ద్వారా మన రాజ్యాంగం మనకు కలిగించిన ప్రయోజనాలను వాళ్లకు తెలియపరిచే విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్ని కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా భారత రాజ్యాంగం నిర్మించి, అమలులోకి రావటానికి కృషీ చేసిన ఎందరో గొప్ప మహనీయలుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు హెన్రీ పాల్, విజయ్ కుమార్, ఫిరోజ్, సోహిల్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com