Logo
Date of Publish : 06 September 2022, 4:41 pm
Editor : Sake Naresh

నా సేన కోసం – నా వంతు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన దారం అనిత

    మదనపల్లి, (జనస్వరం) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నా సేనకోసం నా వంతు అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని అనిత తెలిపారు. తాము పార్టీకి తమకు తోచినంత సహాయాన్ని అందించి ఈ యొక్క విషయాన్ని తమ బంధువులకి చుట్టుపక్కల వాళ్ళకి స్నేహితులకు తెలియజేసి మరింత మందిని పార్టీకి అనుసంధానం చేయాల్సిందిగా కోరారు. అదేవిధంగా ప్రతి మండలంలోనూ పంచాయతీల వారీగా మండల కమిటీ సభ్యులకు ఏ విధంగా ఈ యొక్క నాసేనకు నా వంతు అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకో వెళ్లాలి అనే అంశాల మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా క్రియా మెంబర్షిప్ చేసుకున్న అందరు దయచేసి అస్త్ర యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. తద్వారా పార్టీ తరఫున జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం ఈ యొక్క యాప్ ద్వారా తెలుసుకోవచ్చు యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఉపయోగించాలి అనే అంశాల మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు హరి, ముని, ప్రసాద్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com