Logo
Date of Publish : 11 September 2022, 3:38 pm
Editor : Sake Naresh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి : యుగంధర్ పొన్న

        గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : బంగారెడ్డి పల్లిలో నా సేన కోసం నా వంతు ప్రజలకు అండగా ఉండే జనసేన కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఉద్భోదించారు. నియోజకవర్గంలో కూడా జనసేన జెండా ఎగర వేస్తుందని తెలిపారు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జనసేన రావాలని కోరారు. రాజకీయాల్లో జన భాగస్వామ్యం పెరగాలని, దీనికోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు, జనసేన పార్టీకి అండగా మీ వంతు సహకారం, ప్రోత్సాహం పది రూపాయల నుండి ఎంతైనా జనసేన పార్టీ, 7288040505, 7288040505@upi నంబర్ కి ఫోన్ పే , గూగుల్ పే, పేటియం ద్వారా పంపించవచ్చని తెలిపారు. అప్పుడే జనరంజక పాలన, పారదర్శకమైన పాలన, జవాబుదారీతనం తో కూడిన పాలన సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజాదరణ నేత పవన్ కళ్యాణ్ ను ఆదరించండని, పార్టీకి అండగా నిలబడాలని మండల ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com