Search
Close this search box.
Search
Close this search box.

పెట్రోల్, డీజిల్ ధరలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలి కువైట్ జనసేన నాయకులు కాంచన శ్రీకాంత్, పగడాల అంజన్ కుమార్

ఆంధ్రప్రదేశ్

                  కువైట్ ( జనస్వరం ) : పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించిన విషయమై కువైట్ జనసేన పార్టీ కార్యాలయంలో  సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కువైట్ గల్ఫ్ సేన జనసేన నాయకులు కాంచన శ్రీకాంత్ పగడాల మరియు  పగడాల అంజన్ కుమార్ మాట్లాడుతూ  పెట్రోలు, డీజిల్ ధరల విషయంలో ప్రజలు పడుతున్న బాధలను గుర్తించిన శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోలుపై 5 డీజిల్ పై 10 రూపాయలు తగ్గించిన విషయం మనకం దరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన బాటనే అనుసరిస్తూ అస్సాం, త్రిపుర, కర్ణాటక, మణిపూర్ అనుసరించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఎంతో శోచనీయం అన్నారు. అంతేకాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, మన రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు సెస్ పేరుతో  సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు భారాన్ని ప్రజలపై మోపడం జరిగింది. ఇప్పటికైనా మిగిలిన రాష్ట్రాల బాటలోనే  ప్రజలపై పడుతున్న భారాన్ని గుర్తించి అన్ని రాష్ట్ర మన రాష్ట్రం కూడా పెట్రోలు, డీజిల్ పై పన్నులు మణిపూర్, గుజరాత్, గోవా తదితర రాష్ట్రాలు ఏడు రూపాయల వంతున, ఒరిస్సా మూడు రూపాయల వంతున తమ రాష్ట్ర ప్రభుత్వ వాటాగా తగ్గించడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తూ ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోవాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనిపక్షంలో పెట్రోలు, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం పన్ను తగ్గించే వరకు ప్రజల పక్షాన జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way