బొబ్బిలి ( జనస్వరం ) : వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్షంగా బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ Dr. గిరాడ అప్పలస్వామి జనసేన ప్రజా చైతన్య యాత్ర లో భాగంగా "ఆంధ్రా జనం - పోయాం మోసం "అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. తెర్లం మండలం రంగపువలస జనసైనికులు గ్రామంలో ఇంటింటా ప్రచారం చెయ్యడం జరిగంది. అప్పలస్వామి సమక్షంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ ని ముందుకు నడిపిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కరానికి హామీ ఇస్తున్నారు. ప్రభుత్వం పై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తు ముందుకు వెళ్తున్నారు. జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com