Logo
Date of Publish : 15 February 2023, 2:21 pm
Editor : Sake Naresh

రాయపాడు గ్రామంలో “ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం” కార్యక్రమం

   సర్వేపల్లి ( జనస్వరం ) : ముత్తుకూరు మండలం రాయపాడు గ్రామంలో "ఆంధ్రా అభివృద్ధి - జనసేనతోనే సాధ్యం" కార్యక్రమం జరిగింది. ఆంధ్రా అభివృద్ధి జనసేనతోనే సాధ్యం కార్యక్రమం నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి గారి ఆధ్వర్యంలో ముత్తుకూరు మండలంలోని, రాయపాడు గ్రామంలో జరిగింది. జనసేన నాయకులు మనుబోలు గణపతి మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడి ఇంటి కల నెరవేర్చే బాధ్యత జనసేన పార్టీదని,రైతులకు లాభసాటి ధర కల్పన జనసేన సంకల్పం. రాబోవు సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు అయినా "గాజుగ్లాసు" కు ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ ని సీఎం ని చేసుకుందాం అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తాండ్ర శ్రీను, వెంకయ్య పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com