Search
Close this search box.
Search
Close this search box.

రాయపాడు గ్రామంలో “ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం” కార్యక్రమం

రాయపాడు

   సర్వేపల్లి ( జనస్వరం ) : ముత్తుకూరు మండలం రాయపాడు గ్రామంలో “ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం” కార్యక్రమం జరిగింది. ఆంధ్రా అభివృద్ధి జనసేనతోనే సాధ్యం కార్యక్రమం నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి గారి ఆధ్వర్యంలో ముత్తుకూరు మండలంలోని, రాయపాడు గ్రామంలో జరిగింది. జనసేన నాయకులు మనుబోలు గణపతి మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడి ఇంటి కల నెరవేర్చే బాధ్యత జనసేన పార్టీదని,రైతులకు లాభసాటి ధర కల్పన జనసేన సంకల్పం. రాబోవు సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు అయినా “గాజుగ్లాసు” కు ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ ని సీఎం ని చేసుకుందాం అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తాండ్ర శ్రీను, వెంకయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way