Logo
Date of Publish : 24 January 2022, 2:29 pm
Editor : Sake Naresh

ఉద్యోగుల ఆందోళనకు మద్దతుగా అనంతగిరి మండలం జనసేన నాయకులు

    అనంతగిరి, (జనస్వరం) : ఉద్యోగుల ఆందోళనలకు జనసేన పార్టీ మద్దతు ఉంటుందని అనంతగిరి మండల జనసేన అధ్యక్షులు సిహెచ్ మురళి. పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఖండించారు. సీఎం పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పిఆర్సి అర్ధాన్ని మార్చి వేశారు. ఉద్యోగుల పరిమితి పెంచమని వారు ఏనాడూ అడగ లేదన్నారు. పదవి వీర మరణ పొందిన వారికి 20 లక్షల నుండి 70 లక్షల వరకు పేమెంట్ చేయాలన్నారు. దాని నుండి తప్పించుకోవడానికి ఈ పెంపు అని అన్నారు. దీనివల్ల నిరుద్యోగ యువత తమ అవకాశాలను పోగొట్టుకుంటున్నారు 7 డి ఎల్ లు బాకీ ఉన్న ప్రభుత్వాన్ని ఏనాడూ చూడలేదని, అది ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకి ఉద్యోగ భద్రత కల్పించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగ సంఘాలను ఆదుకోవాలని జనసేన పార్టీ మండల అధ్యక్షులు సిహెచ్ మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సింహాద్రి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com