Logo
Date of Publish : 10 February 2022, 4:43 pm
Editor : Sake Naresh

అనంతపురం అర్బన్ : జనసేన పార్టీలోకి భారీ చేరికలు

             అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం అర్బన్ లోని స్థానిక రాంనగర్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ మరియు నగర అధ్యక్షులు పొదిలి బాబురావు ఆధ్వర్యంలో నగరంలోని 39, 41, 47 డివిజన్లు TDP & CPM పార్టీల నుండి జనసేన పార్టీలోకి చేరారు. వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. అలాగే జిల్లాలో ఉన్న వడ్డెరలను ఏకతాటిపైకి తెచ్చి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని తెలియజేశారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి జనసేన పార్టీ సిద్దాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను వివరిస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శులు నాగేంద్ర, రాప్తాడు నియోజకవర్గ ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, కార్యదర్శులు ఇండ్ల కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్, నాయకులు  జక్కిరెడ్డి ఆదినారాయణ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com