Logo
Date of Publish : 02 April 2022, 7:23 am
Editor : Sake Naresh

అనంతపురం : పోలీసుల తోపులాటలో దెబ్బలు తగిలిన జనసైనికుడిని పరామర్శించిన జనసేన నాయకులు

           అనంతపురం ( జనస్వరం ) : విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించడానికి వస్తుంటే కార్యాలయం లోపలికి వెళ్లనివ్వకుండా బయటే పోలీసుల తోపులాటలో దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలైన జనసేన పార్టీ కార్యకర్త రామకృష్ణను పరామర్శించారు. రామకృష్ణకు ధైర్యం చెప్పి మేమందరం ఉన్నామని జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి, రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్, రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, కదిరి ఇంచార్జ్  భైరవ ప్రసాద్, హిందూపురం ఇంచార్జ్ ఆకుల ఉమేష్, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిలు పత్తి చంద్రశేఖర్,  రామాంజనేయులు, నాగేంద్ర, నాయకులు మరియు జనసైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com