Logo
Date of Publish : 19 December 2022, 4:17 pm
Editor : Sake Naresh

వైసీపీ మంత్రులపై విరుచుకుపడ్డ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి

           అనంతపురం ( జనస్వరం ) : అంబటి రాంబాబు గారు మీరు... అవినీతి అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి YS జగన్మోహన్ రెడ్డి గారిని మోస్తున్న గాడిదవు? నువ్వు కేవలం గాడిదవే కాదు... అడ్డ గాడిదవి .. నిలువుగాడిదవి... కంచర గాడిదవు అని విరుచుకుపడ్డ అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి. ఆయన మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్న YCP నాయకుల్ని గాడిదలతో పోల్చినందుకు గాడిద జాతి బాధపడుతోంది... ఈ దుర్మార్గులతో మమ్మల్ని పోల్చోదండని గాడిద జాతి విన్నవించుకుంటా ఉంది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మీరు ఈరోజు చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డికి... శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పోలిక లేదు? పోల్చుకునే వ్యక్తి కూడా కాదు!! ఎందుకంటే అవినీతిపరుడైన జగన్మోహన్ రెడ్డికి... నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ గారికి పోలిక లేదు మేము కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నామన్నారు. రోజా గారు మీ జగనన్న జన్మదినాన్ని పురస్కరించుకొని మీ YCP శ్రేణులకు ఫ్లెక్సీలు కట్టకూడదని పిలుపునివ్వగలరా? ఎందుకంటే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదినకి పది రోజుల ముందర జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో పర్యావరణ పరిరక్షణ పేరుతో వర్క్ షాప్ నడిపి, ప్రపంచంలోనే పర్యావరణాన్ని పరిరక్షించడానికి నేను పుట్టినాను అన్నట్టుగా గొప్పలు చెప్పుకున్న వ్యక్తి మీ నాయకుడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం? నీ జన్మదినానికి నీ YCP శ్రేణులకు పిలుపునివ్వు ఎవరు బ్యానర్లు కట్టవద్దు అని? లేదంటే కేవలం నీవు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకునే బ్యానర్లు బందు చేస్తానని పిలుపునిచ్చావు అని మేము భావిస్తున్నామన్నారు. ఇప్పటికైనా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్న వైసీపీ గాడిదలకు చెబుతున్నాం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి బాధ్యతగా మెలగండని హెచ్చరించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com