Logo
Date of Publish : 21 February 2022, 4:57 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించిన అనంతపురం జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్

    ఉరవకొండ, (జనస్వరం) : అనంతపురం జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గములో ప్రతి జనసేన కార్యకర్త పార్టీ సభ్యత్వం చేసుకొని అదే విధంగా పోయినసారి సభ్యత్వం తీసుకుని ఉంటే ఇప్పుడు దాన్ని రెన్యువల్ చేసుకుని ప్రతి జనసేన కార్యకర్తకు ఈ సమాచారం తెలిపి జనసేన పార్టీ సభ్యత్వం చేసుకునే విధంగా ప్రోత్సహించవలసినగా కోరుతున్నాము. జనసేన పార్టీ కార్యకర్తలకు వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన 5 లక్షల రూపాయల జీవిత భీమా సౌకర్యం, 50,000 రూపాయల ప్రమాద భీమా సౌకర్యం కల్పించడం జరిగింది. ఏది అయినా ప్రమాదంలో మరణించినట్లైతే 5లక్షలు పార్టీ తరుపున ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి జనసేన కార్యకర్త సభ్యత్వంలో భాగస్వాములై సభ్యత్వం ( Or ) రెన్యువల్ చేసుకుని మిగిలిన కార్యకర్తలకు సభ్యత్వం & రెన్యువల్ చేయించవలసిందిగా కోరుచున్నాము. ఉరవకొండ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇతర పట్టణాల్లో ఉన్నవారు కూడా సభ్యత్వ నమోదు చేయించుకోవలసినగా కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు చంద్రశేఖర్, గోపాల్, కేశవు, నగేష్ ఉపాధ్యక్షలు రాజేష్, అబ్దుల్ కమిటీ సభ్యులు తిలక్, మల్లి, మల్లేష్, సూర్యనాయక్, జొన్న సోము, దేవేంద్ర, సురేష్, నవీన్, కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com