Logo
Date of Publish : 23 November 2021, 8:13 am
Editor : Sake Naresh

వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు లాయర్ జయరామి రెడ్డి

     అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి  ఇటీవల కురిసిన అకాల వర్షాలతో అనంతపురం జిల్లాలో విస్తృత పర్యటన చేసి దెబ్బతిన్న ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, వేరుశనగ, కంది, ఆముదం, ఉలవ, టమోటా, వంకాయ, మిరప, అరటి, మరియు పూల తోటలను పరిశీలించడం జరిగింది. వారుమాట్లాడుతూ నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చి, మీ సమస్యలన్నింటినీ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానని, వీలైనంత తొందరలో ప్రభుత్వం నుంచి మీకు నష్టపరిహారం ఇప్పిస్తానని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి మరియు సంయుక్త కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, జనసేన నాయకుల MV. శ్రీనివాస్, కె. విశ్వనాధ్ జనసేన, సంతోష, ఆకుల అశోక్, వినయ్ కుమార్, దండు హరిరాయల్, రాజు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com