Logo
Date of Publish : 25 April 2022, 4:36 pm
Editor : Sake Naresh

అగ్ని ప్రమాదంలో కాలిపోయిన కట్టెల డిపోలను పరిశీలించిన అనంతపురం జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య

    అనంతపురం, (జనస్వరం) : జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు, అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ ఆదేశాల మేరకు స్థానిక అనంతపురం నగరంలోని రమణ, రమేష్ థియేటర్ సమీపంలో నిన్న ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన కట్టెల డిపో కుటుంబాలను జనసేన నాయకులు పరామర్శించారు. ఈ ప్రమాదంలో మేదర నారాయణ, మేదర గంపన్నల కట్టెల డిపోలకు పూర్తిగా మంటలు వ్యాపించి కాలిపోవడం జరిగింది. అలాగే దాని ప్రక్కనే ఉన్న సల్మాన్ ఖాన్ యొక్క అరటికాయల మండిలో మంటలు వ్యాపించి ఆస్తినష్టం కలిగింది. ఈ ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని సందర్శించి, వారి కుటుంబాలను జనసేన నాయకులు పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి ఇండ్ల కిరణ్, నగర ఉపాధ్యక్షులు గ్రందే దివాకర్, నగర ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేశు, కమటం వెంకటనారాయణ, రోళ్ల భాస్కర్, KLS చోటు, ధరాజ్ బాషా, నగర కార్యదర్శి అంజి, సంపత్, పవన్, అశోక్, సంతోష్, హరీష్, మల్లి, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com