Logo
Date of Publish : 07 April 2022, 4:21 pm
Editor : Sake Naresh

అనంతపురం జిల్లా జనసేనపార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులకు సన్మానం

    కదిరి, (జనస్వరం) : కొత్తగా జనసేన పార్టీ అనంతపురం జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులుగా కుటాల లక్ష్మణ్, షేక్ ఫయాజ్ నియమితులయ్యారు. వారిని కదిరి జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఇంఛార్జ్ భైరవ ప్రసాద్ సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడిన వారికి పార్టీ గుర్తింపు లభిస్తుంది అని దానికి ఉదాహరణ ఈ ఇద్దరి ఎంపిక అని, మీరిద్దరూ ముందు ముందు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, అలాగే పార్టీ తీసుకునే నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పదవి అనేది బాధ్యతని అది గుర్తెరిగి పనిచేయాలని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రవీంద్ర, నాయకులు అంజి బాబు, సడగాల గణేష్, సోము, చక్రధర్ బాబు, అంజినప్ప, గౌతమ్, రాజేంద్రప్రసాద్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com