Logo
Date of Publish : 02 October 2022, 3:32 pm
Editor : Sake Naresh

అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఐటీ విభాగం సమావేశము

         అనంతపురం ( జనస్వరం ) : రాష్ట్ర ఐటీ విభాగం సూచనల మేరకు  అనంతపురం జిల్లా జనసేన ఐటి విభాగం సమావేశాన్ని జిల్లా కో ఆర్డినేటర్ పసల శ్యామ్ సుందర్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హాజరై మార్గనిర్దేశం చేశారు. ప్రతి క్రియాశీలక సభ్యుడు అస్త్ర యాప్ డౌన్లోడ్ చేసుకుని పార్టీ కార్యక్రమాలు వీక్షించే విధంగా చూడాలని అదేవిధంగా నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐటి విభాగంని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను మరియు రానున్న ఎన్నికలలో ఐటీ విభాగం దృష్టిసారించాల్సిన విషయాలపైన కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జయరామ్ రెడ్డి, అంకే ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్చార్జ్లు మరియు నియోజకవర్గ ఐటీ విభాగం కోఆర్డినేటర్లు విష్ణు వర్ధన్, సుధీర్, ఆయూబ్, సుబ్రమణ్యం, ప్రసాద్, సోమశేఖర్ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com