Logo
Date of Publish : 20 June 2022, 3:41 pm
Editor : Sake Naresh

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు వెంటనే పరిహారం అందించాలి : అనంతపురం జిల్లా జనసేన నాయకులు

       అనంతపురం, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు 7 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు T.C వరుణ్ గ్రీవెన్స్ లో అనంతపురం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లాకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ 1 లక్ష రూపాయలు సహాయం చేసిన కౌలు రైతులను వారు కౌలు రైతులే కాదని రైతులను అవమానించే విధంగా మాట్లాడారు. తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే అనంతపురం జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తప్పకుండా అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఇంచార్జ్ ఆకుల ఉమేష్, రాప్తాడు ఇంచార్జ్ పవన్ కుమార్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భవాని రవికుమార్, రాయలసీమ ప్రాంతీయ మహిళ కమిటీ సభ్యులు శ్రీలత, పసుపులేటి పద్మావతి, జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇంఛార్జ్ లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com