Logo
Date of Publish : 21 February 2022, 9:26 am
Editor : Sake Naresh

అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర గారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

    కళ్యాణదుర్గం, (జనస్వరం) : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నియోజకవర్గ క్రియాశీల సభ్యత్వానికి సంబంధించి పూర్తి వివరాలు మరియు పార్టీ బలోపేతం గురించి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర దిశా నిర్దేశం చేయడం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రతి ఒక్క జనసేనపార్టీ కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసే విధంగా ప్రణాళికలు వివరించడం జరిగింది. అనుకోని సంఘటనలు వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే హాస్పిటల్ బిల్లు 50 వేల వరకు, దురదృష్టవశాత్తు మరణించిన ఎడల 5 లక్షలు ప్రమాద బీమా కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుంది అని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాజరైన జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, మండల అధ్యక్షులు మొహిద్దిన్, ఆంజనేయులు, ఈరన్న, కృష్ణ, రమేష్, రాజు, వంశీ, జాకీర్, జనసేన వీర మహిళా షేక్ తార, ఎర్రి స్వామి, రామలింగ, శ్రీనివాసులు, నరసింహ, వెంకటేష్, మహేష్, తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com